Friday, May 27, 2005

చాలా రోజులైంది ఇక్కడ రాసి

ఇక్కడ రాసి చాలా రోజులైంది. ఈవేళ ఏదైనా రాద్దామన్న ఉద్దేశ్యంతో ఈ సందేశం మొదలు పెట్టాను.

కానీ ఇంత దూరం వచ్చే సరికే నిద్ర వచ్చింది. దానితో పోస్టుకి స్వస్తి. రేపు నిశ్చయంగా ఏదైనా రాస్తాను. చూద్దాం కుదురుతుందో లేదో.